Home » allegations
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీపీస�