-
Home » alliance
alliance
పొత్తులపై కూటమి పార్టీలు ఫిక్స్.. మరి వైసీపీ ప్లానేంటి? జగన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది?
దాదాపు పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో సింగిల్‌గా..సో లైఫే సో బెటర్ అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ ఒంటరి పోరు చేస్తూ వస్తోంది.
మోదీ 3.0 ఎలా ఉండబోతోంది..? మిత్రపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? దూకుడు తగ్గించాల్సిందేనా?
తిరగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికీ ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు.
దటీజ్ మోదీ..! ముందు చూపు, తెలివైన అడుగులతో మూడోసారి ప్రధాని పదవి కైవసం
ఇక ఈ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. 2019 ఎన్నికల నాటికి..
క్లైమాక్స్‌లో పొత్తు..! ఢిల్లీకి చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం
ఏపీలో పొత్తులు, సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు.
175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి బీజేపీ అభ్యర్థుల జాబితా సిద్ధం- పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
మా జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతాం. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుంది.
టీడీపీ-జనసేన కూటమితో పొత్తు.. బీజేపీ వ్యూహం ఏమిటి?
అంతా ఓకే అన్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడో డౌట్ కొడుతోంది.. పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు.. అనేక రకాల ఊహాగానాలతో ఎప్పుడూ పొత్తు పాలిటిక్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి..
ఏపీలో పొత్తులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
అదే పద్ధతిని ఇప్పుడున్న వైఎస్ జగన్ కూడా పాటించాలని, కానీ ఆయన పాటించడం లేదన్నారు పురంధేశ్వరి. ముఖ్యమంత్రి జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
రాజస్థాన్‌లో మళ్లీ కీలకంగా మారనున్న బీఎస్పీ.. ఈసారి మద్దతు ఎవరికి? ఎలా ఇస్తారో అప్పుడే చెప్పేశారు
అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీతో పొత్తు కేంద్రంలోనే, రాష్ట్రంలో ఉండదు.. పోలింగ్ వేళ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
పొత్తు గురించి ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఈ విషయమై బీజేపీ తమను కానీ తాము బీజేపీని కానీ ఆశ్రయించలేదని అన్నారు.
టీడీపీతో కొన్ని పాలసీల వరకే విభేదాలు: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ఇక్కడ జనసైనికుల్ని కొట్టించిన వైసీపీ నేతల్ని మర్చిపోనని పవన్ కల్యాణ్ అన్నారు.