Home » allu arjun-sukumar
పుష్ప 2 విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.
సుకుమార్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, ఆయనతో పాటు ఇంకెంతమంది కష్టపడ్డారో, అలాగే తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమాన్ గురించి తెలిపాడు.
పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్బంగా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఇందులో సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి అని అన్నారు.
పుష్ప 2 సక్సెస్ మీట్ లో సుకుమార్ సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ..'నేను ఏం చేసినా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను'..అంటూ ఎమోషనల్ అయ్యారు..
పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు మేకర్స్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలయ్యి ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక రాజమౌళి లాగానే సుకుమార్ కూడా మార్కెట్ ని విస్తరించే పనుల్లో ఉన్నాడు. ఈ సినిమాని రష�
హీరోకి డైరెక్టర్.. డైరెక్టర్ కి హీరో.. ఇద్దరికిద్దరు నచ్చితే వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు.