Sukumar : ‘రాజమౌళి వల్లే పుష్ప ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది’.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్బంగా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఇందులో సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి అని అన్నారు.