Home » Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మైగాడ్ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల..
చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14 ఉదయం 10 గంటలకు ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘ఓఎంజీ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేయనున్నారు..
‘అల వైకుంఠపురములో’ మలయాళీ వెర్షన్ ‘అంగ వైకుంఠపురత్తు’ నుంచి ‘సామజవరగమన’ మలయాళీ సాంగ్ రిలీజ్..
‘అల వైకుంఠపురములో’ మలయాళ వెర్షన్ ‘అంగ వైకుంఠపురత్తు’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘సామజనవరగమన’ మలయాళ సాంగ్ నవంబర్ 10న విడుదల..
మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుకలో అల్లు బ్రదర్స్.. అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్.. హైలెట్‌గా నిలిచారు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘AA20’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు..
‘అల వైకుంఠపురములో’ : ‘రాములో రాములా’ సాంగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.. టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్లో షేర్ చేశారు..
‘అల వైకుంఠపురములో’ : తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది..
దీపావళి కానుకగా ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి ‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు..