Home » Allu Arjun
థమన్ ట్యూన్, సిరివెన్నెల రచన, సిడ్ శ్రీరామ్ కాంబోలో.. 'అల వైకుంఠపురములో'.. ప్రమోషనల్ సాంగ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. 'అల... వైకుంఠపురములో'... సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల..
రూ.2.33 కోట్లతో రేంజ్‌రోవర్ లగ్జరీ ఎస్‌యూవీ కొని, దానికి బీస్ట్ అని పేరు పెట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..
ప్రస్తుతం షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న బన్నీ, ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌కి విదేశాలకు వెళ్ళాడు..
సుకుమార్ లాంటి టాలెంటెడ్ పర్సన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న రిలీజ్ అయ్యింది. 2019 మే 7నాటికి ఆర్య విడుదలై 15 సంవత్సరాలు అవుతుంది..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నసినిమా మే 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్నసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (ఏప్రిల్ 24) నుండి స్టార్ట్ అయ్యింది..
అల్లు అర్జున్ సినిమాలో మలయాళ నటుడు జయరామ్..
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా అలకనంద?
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ తో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇది.