Home » Allu Sneha Reddy
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఇటీవల కిండర్ ప్రొడక్ట్ కి ఓ యాడ్ లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సినిమా పరిశ్రమకి దూరంగానే ఉంటారు. సినిమా ఈవెంట్స్ లో కూడా పెద్దగా కనిపించారు. అలాంటిది తాజాగా ఈమె ఓ యాడ్ చేశారు. అదేంటో చూసేయండి..
అల్లు వారసులు అయాన్, అర్హ అమ్మ స్నేహారెడ్డితో కలిసి క్రిస్మస్ కేక్ ప్రిపేర్ చేశారు. ఆ వీడియో వైపు ఓ లుక్ వేసేయండి.
తిరుమల దేవాలయాన్ని సందర్శించుకున్న అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, కూతురు అర్హ. దేవాలయం నుంచి బయటకి వచ్చేటప్పుడు అల్లు అర్హ చేసిన పని..
ఇప్పటికే వీరి ఫోటోలు కొన్ని రాగా తాజాగా స్నేహ రెడ్డి మరి కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లండన్ వెళ్లిన అల్లు అర్జున్. భార్య స్నేహ రెడ్డి బర్త్ డేని సెలబ్రేట్ చేయడానికే అక్కడికి వెళ్లాడా..?
అల్లు అర్జున్, స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలిసిన విషయమే. అయితే స్నేహారెడ్డి ఇప్పుడు బన్నీని మరొకరి ప్రేమలో పడేలా చేసింది. అది ఎవరి ప్రేమలో అంటే..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా ఫంక్షన్ లో ఎప్పుడు తన కోడలి గురించి మాట్లాడని అల్లు అరవింద్ మొదటిసారి ఒక మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడాడు.
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి.. తానూ కూడా హీరోయిన్ లకు ఏమి తక్కువ కానంటూ వరుస ఫోటోషూట్ లతో సందడి చేస్తుంది. తాజాగా వెరైటీ చీరలో ట్రెండీ లుక్స్ తో అదరగొడుతుంది.
అల్లు అర్జున్, తన భార్య స్నేహ రెడ్డితో కలిసి ఇటీవల ఆఫ్రికాలో వారి సన్నిహితుల పెళ్ళికి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆఫ్రికా పర్యటనని భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ. తాజాగా కొన్ని ఫోటోలు తమ సోషల్ మీడియాలలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి.