Allu Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి చేసిన యాడ్ చూశారా..?
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సినిమా పరిశ్రమకి దూరంగానే ఉంటారు. సినిమా ఈవెంట్స్ లో కూడా పెద్దగా కనిపించారు. అలాంటిది తాజాగా ఈమె ఓ యాడ్ చేశారు. అదేంటో చూసేయండి..
View this post on Instagram