Home » also in the OTT
Keerthi Suresh: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా కీర్తి సురేష్ జీవితాన్నే మార్చేసింది. నటనలో సావిత్రితో పోల్చిన అతికొద్ది మంది నటీమణులలో కీర్తిని కూడా చేర్చారు. అంతకుమించి సావిత్రి పాత్రలోనే ఆమె ఒదిగిన తీరును మరింత ప్రశంసించారు. ఈ సినిమాతో