-
Home » Alyssa Healy
Alyssa Healy
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు ప్లేయర్లు అరంగ్రేటం..
March 6, 2026 / 12:06 PM ISTపెర్త్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య (AUS-W vs IND-W) ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. మూడో వన్డేలో భారత్ పై ఘన విజయం..
March 1, 2026 / 04:47 PM ISTటీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా మహిళల జట్టు వన్డే సిరీస్‌లో (AUS-W vs IND-W) భారత్ పై ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది
ఆఖరి మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన అలిస్సా హీలీ.. భారత టార్గెట్ 410
March 1, 2026 / 01:01 PM ISTమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య (AUS-W vs IND-W ) మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది.
రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. వైష్ణవి శర్మ అరంగ్రేటం
February 27, 2026 / 10:15 AM ISTమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య (IND W vs AUS W ) రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
అలిస్సా హీలీ సంచలన నిర్ణయం.. భారత్‌తో సిరీసే చివరిది.. ఆ తరువాత ఇక..
January 13, 2026 / 01:16 PM ISTఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy ) సంచలన నిర్ణయం తీసుకుంది.
అందుకే ఓడిపోయాం.. ఆ ఒక్క పని చేసుకుంటే ఫలితం మరోలా.. కన్నీటి పర్యంతమైన ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ..
October 31, 2025 / 10:28 AM ISTబ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా తాము ఈ మ్యాచ్‌లో (IND W vs AUS W) ఓటమి పాలు అయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. మూడు మార్పులతో భారత్
October 30, 2025 / 02:54 PM ISTమహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం భారత్, ఆసీస్ జట్ల మధ్య (IND w Vs AUS w) సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.
దంచికొట్టిన అలిస్సా హీలీ.. సెమీస్‌లో అడుగుపెట్టిన ఆసీస్..
October 17, 2025 / 10:35 AM ISTమహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Womens World Cup 2025 ) ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టింది.
సెప్టెంబర్ 14 నుంచి భారత్, ఆసీస్‌ల మధ్య వన్డే సిరీస్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
September 12, 2025 / 05:27 PM ISTఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల (IND vs AUS) మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.
విశాఖ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను చూడలేమా? ఎందుకంటే? ఇది ఢిల్లీ జట్టుకూ షాకే..
March 21, 2025 / 09:03 PM ISTఢిల్లీ జట్టు యంగ్ ప్లేయర్లతో బలంగా ఉందని, అయినా కేఎల్ రాహుల్ టీ20 టోర్నీలో చాలా కీలకమని ఆమె అన్నారు.