Home » Amanchi Krishna Mohan
మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు... మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్‌సిగ్నల్ వస్తుందనేదే సస్పెన్స్‌గా మారింది.
ఆమంచిని చీరాల నుంచి పర్చూరుకు పంపింది పార్టీ హైకమాండ్. ప్రస్తుతం పర్చూరు ఇన్చార్జిగా ఆయన ఉన్నారు. చీరాల టికెట్ బీసీలకు ఇస్తాననే హామీతోనే ఆమంచి పర్చూరుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు గురించి పుస్తకం రాశారని దానిని చదివి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుడని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆమంచి ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా చివరికి గెలిచేది జగనే. YSRCP - Janasena
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి.
మూడేళ్లుగా రచ్చరచ్చగా మారిన చీరాల రాజకీయాన్ని చక్కదిద్దేలా విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారనేది అందరిని అటెన్షన్లో పెట్టింది.
తనతో పాటు రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వెల్లడించారు. నేడు సీఐడీ కేసులు పెడుతుందని మాట్లాడుతున్న చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. (Amanchi Krishna Mohan)
దర్శి, చీరాల, గిద్దలూరు ప్రాంతాలనుంచి ఆమంచి స్వాములు అనుచరులు, అభిమానులు, కాపు సంఘ నేతలు భారీగా తరలి వెళ్లనున్నారు.
జనసేనలోకి ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు