Home » Amaravathi
రాజధాని ప్రాంతం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు పవన్ కదలికలపై నిఘా వేశారు. అమరావతిలో పవన్ పర్యటించడానికి వీల్లేదని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల మోహర�
ఏపీ రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను టీడీపీ తప్పుబడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు సీఎం జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆరంభమైంది. ఈసందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా పార్టీ నాయకులు, అనుచరులు కొనుగోలు చేసిన స్థలాల వివరాలు బయటపెట్టా�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆరంభమైంది. ఈసందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా పార్టీ నాయకులు, అనుచరులు కొనుగోలు చేసిన స్థలాల వివరాలు చదివారు. హె
అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాద�
అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాద�
టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని, భవాని సమావేశానికి హాజరు కాలేదు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.