Home » amaravati
ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏంటి? ఎవరి హయాంలో ఎంత పని జరిగిందీ చెప్పడానికి శ్వేతపత్రం ఓ అస్త్రంగా మారింది.
Amaravati Act : అమరావతి ఏకైక రాజధానిగా ఉండేలా సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళిక..!
వైసీపీ నేతలు ఇప్పటికీ మూడు రాజధానులకు అనుకూలంగా ప్రకటనలు చేయడం రాజధాని వాసులతోపాటు, చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది.
మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.
కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు.
Ap Demands : ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే
కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
AP Politics: పాలనలో పర్ఫెక్ట్గా పనిచేసే అధికారులను ఎంకరేజ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్.