Home » amaravati
ఇంతకుముందు ఎంత ఇన్వెస్ట్ మెంట్ వచ్చింది అని అడిగే వాళ్లు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది చూస్తున్నాం.
ఇప్పటికే సీఎం చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.
నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.
పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం ఇచ్చిన డబ్బులను సైతం మళ్లించారని ఆరోపించారు.
ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. దబాయిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు నేరస్తులు.
అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం కోరారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి ఇస్తామని ప్రకటించిన నిధుల గురించి ఆయన వాకబు చేశారు.
వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయంగా నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాల బాధ్యతలను తాము తీసుకుంటామని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ �
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.