Home » amaravati
YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Amaravati New Look : అదిగదిగో అమరావతి.. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రాజధాని ప్రాంతం
ఏపీ రాజధాని అమరావతే అని తేల్చి చెప్పిన చంద్రబాబు.. ఇదే ప్రజా రాజధాని అని, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు అమిత్ షా.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు
Chandrababu Naidu: ఏపీలో ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో ముగింపు పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఎగ్జిట్ పోల్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Sajjala Ramakrishna Reddy: కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసినవాటి కంటే సర్వే సంస్థలు ఎక్కువ సీట్లు ఇచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా మిత్ర పక్షాలతో ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి చెప్పారు.
చంద్రబాబు కలలుగన్న కూటమి వికటించిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.