Home » amaravati
ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఆ తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి ఈ సినిమాలో ఉందని తెలిపారు.
ఎన్నికల వేళ హైదరాబాద్ పై ఒకే పార్టీ చెందిన ఇద్దరు కీలక నాయకులు చెరో రకంగా స్పందించడాన్ని ఎలా చూడాలి?
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఈ దిశగా మరింత రాజకీయం దట్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని చెప్పారు. నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్కు తాను, మేయర్ కలిసి రెండు రోజులు క్రితం వెళ్లామని అన్నారు.
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయించాడని ఆరోపించారు.
28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.
TDP Janasena Joint Mini Manifesto : సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం.
పంటల బీమా వ్యవస్థను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వివిధ సమస్యలపై ఉమ్మడి పోరాటాలు రూపొందించేలా కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. వచ్చే శుక్ర, శనివారాల్లో రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం చేస్తామని చెప్పారు.
బెయిల్ మంజూరు అయిన తరువాత చంద్రబాబు ఈరోజు రాత్రికి రాజమండ్రి నుంచి అమరావతికి చేరుకోనున్నారు. తరువాత శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకుని కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు.