Home » Amazon India Sale
Top-selling iPhones : అమెజాన్ ఇండియాలో ఆపిల్ ఐఫోన్లు ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ పలు కలర్ వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. టాప్ సెల్లింగ్ ఐఫోన్లలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.
Best Selling ACs 2025 : సమ్మర్ వచ్చేసింది. రానురాను ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పుడే ఏసీలు కొనడం బెటర్.. అమెజాన్లో అమ్ముడయ్యే టాప్ 10 ఏసీల జాబితాను మీకోసం అందిస్తున్నాం.
Smart TV Deals : కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఛాంపియన్స్ స్టోర్లో ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఎంచుకుని ఇంటిక కొని తెచ్చుకోండి.
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హువావే కొత్త స్మార్ట్ ఫోన్ ‘హానర్ వ్యూ20’ ను భారత మార్కెట్లలోకి విడుదల చేసింది. బుధవారం (జనవరి 30, 2019) నుంచి అమెజాన్ ఇండియాలో జోరుగా సేల్స్ మొదలయ్యాయి.