Smart TV Deals : అమెజాన్‌లో స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డీల్స్.. తక్కువ ధరకే నచ్చిన టీవీని ఇంటికి తెచ్చేసుకోండి..!

Smart TV Deals : కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఛాంపియన్స్ స్టోర్‌లో ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఎంచుకుని ఇంటిక కొని తెచ్చుకోండి.

Smart TV Deals : అమెజాన్‌లో స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డీల్స్.. తక్కువ ధరకే నచ్చిన టీవీని ఇంటికి తెచ్చేసుకోండి..!

Amazon Champions Store _ Exciting Deals on Smart TVs

Updated On : February 14, 2025 / 6:33 PM IST

Smart TV Deals : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ప్రముఖ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఛాంపియన్స్ స్టోర్‌లో స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌టీవీలతో హై క్వాలిటీ గల కంటెంట్ స్ట్రీమింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆసక్తిగల కస్టమర్లు టాప్ బ్రాండ్‌ల నుంచి స్మార్ట్ టీవీలపై 65శాతం వరకు తగ్గింపుతో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలతో 10శాతం వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ప్రముఖ బ్యాంకుల నుంచి అద్భుతమైన ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌టీవీల కోసం (Amazon.in)లో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఫిబ్రవరి 15 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన పర్ఫెక్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోండి.

Read Also : CIBIL Score : మీ సిబిల్ స్కోరు తగ్గడానికి 5 కారణాలివే.. పొరపాటున కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయెద్దు..!

1. ఏసర్ 100 cm (40 అంగుళాలు) I ప్రో సిరీస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ : ఏసర్ 40-అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీతో డెప్త్ అండ్ క్లియర్ కలర్ ఫీచర్లు, 30W హై-ఫిడిలిటీ స్పీకర్లు, గూగుల్ టీవీ సపోర్ట్, మెటల్ బాడీతో ఫ్రేమ్‌లెస్ డిజైన్ సపోర్టు ఉంది. అమెజాన్ ఇండియాలో ఈ టీవీ ధర రూ. 16,499కి కొనేసుకోండి.

2. హిస్సెన్స్ 139 సెం.మీ (55 అంగుళాలు) E68N సిరీస్ 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ క్యూఎల్ఈడీ టీవీ : మీకు ఇష్టమైన కంటెంట్‌ను బిలియన్ ప్లస్ షేడ్స్ ఆఫ్ వైవిడ్ కలర్‌లో చూడండి. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ అట్మాస్, HDR 10+, 4K AI అప్‌స్కేలర్ ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ ఇండియాలో ధర రూ. 37,999కి సొంతం చేసుకోండి.

3. ఎల్‌జీ 139 సెం.మీ (55 అంగుళాలు) 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ : ఎల్‌జీ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీని కొనేసుకోండి. 4K HDR10 ప్రో, స్మార్ట్ అసిస్టెంట్, ఏఐ సూపర్ అప్‌స్కేలింగ్, AAA గేమింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ స్మా్ర్ట్‌టీవీ అమెజాన్‌లో ధర రూ. 43,990కి అందుబాటులో ఉంది.

4. శాంసంగ్ 108 సెం.మీ (43 అంగుళాలు) డీ సిరీస్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ : శాంసంగ్ 108 సెం.మీ (43 అంగుళాలు) డీ సిరీస్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీతో 4K ఎక్సలెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టండి. ఈ స్మార్ట్ టీవీ 4K అప్‌స్కేలింగ్, పర్‌కలర్, మోషన్ ఎక్స్‌సెలరేటర్ మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 32,990కి అందుబాటులో ఉంది.

5. సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ : పవర్‌‌ఫుల్ ప్రాసెసర్, 4K HDR, 4K X రియాలిటీ ప్రో, మోషన్‌ఫ్లో XR వంటి ఫీచర్లతో అమర్చి ఉంటుంది. సోనీ బ్రావియా 2 సిరీస్ 43 అంగుళాలు 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ కస్టమర్లకు బెస్ట్ టీవీల్లో ఒకటి. ఈ టీవీ అమెజాన్‌లో ధర రూ. 38,990కి కొనుగోలు చేయొచ్చు.

6. సోనీ 139 సెం.మీ (55 అంగుళాలు) బ్రేవియా 2 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ : సోనీ 139 సెం.మీ బ్రేవియా 2 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీతో 4K విజువల్స్ అందిస్తుంది. పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో కూడిన ఈ స్మార్ట్ టీవీ 4K HDR, 4K X రియాలిటీ ప్రో, మోషన్ ఫ్లో XR వంటి ఫీచర్లతో వస్తుంది. అమెజాన్‌లో ఈ టీవీ ధర రూ. 57,990కి అందుబాటులో ఉంది.

ప్రముఖ భాగస్వామ్య బ్యాంకుల నుంచి అద్భుతమైన ఆఫర్లు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలతో 10శాతం వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందండి.

Read Also : AC Maintenance Tips : కొత్త ఏసీ కొనాలా? పాత ఏసీనే వాడితే మంచిదా? ఎప్పుడు మార్చితే బెటర్.. తప్పక తెలుసుకోండి..!

అమెజాన్ పేతో బంపర్ రివార్డులు :
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసే కస్టమర్‌లకు అన్‌లిమిటెడ్ 5శాతం (ప్రైమ్ కస్టమర్లు), 3శాతం (నాన్-ప్రైమ్ సభ్యులు) క్యాష్‌బ్యాక్‌తో పాటు అద్భుతమైన రివార్డులు లభిస్తాయి. అంతేకాకుండా, అర్హత కలిగిన కస్టమర్‌లు అమెజాన్ పే లేటెర్‌తో రూ. 60వేల వరకు కూడా పొందవచ్చు.. మరిన్ని వివరాల కోసం అమెజాన్ పేను సందర్శించండి.

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంతో మరింత ఆదా :
అమెజాన్ ప్రైమ్ ఒకే సభ్యత్వంలో బెస్ట్ షాపింగ్, సేవింగ్స్ అందిస్తుంది. సభ్యులు 40 లక్షలకు పైగా ప్రొడక్టులపై ఒక రోజు ఫ్రీ డెలివరీ, కో-బ్రాండెడ్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అన్ని కొనుగోళ్లపై అన్‌లిమిటెడ్ 5శాతం క్యాష్‌బ్యాక్, డీల్స్, షాపింగ్ ఈవెంట్‌లకు ముందస్తు, ప్రత్యేకమైన యాక్సెస్ పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్‌లకు అన్‌లిమిటెడ్ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ఇప్పుడే ప్రైమ్‌లో చేరేందుకు (amazon.in/prime)ని విజిట్ చేయండి.