Home » Amazon India
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి 10R 5G సీరిస్ ధర తగ్గింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో డిస్కౌంట్ ధరకే OnePlus 10R 5G సిరీస్ అందుబాటులో ఉంది.
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో జూలై 14న అధికారికంగా లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ M 13 సిరీస్ రెండు వేరియంట్లలో రానుంది.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ వచ్చేసింది. అమెజాన్ కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ డే సేల్ డేట్ ప్రకటించింది కంపెనీ.
Redmi 10A : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ Redmi నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.
అమెజాన్ సంస్థ వేసిన ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) ప్రక్రియను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలంటూ ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది.
అమెజాన్‌కు గట్టి ఎదురుదెబ్బ..!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల మూడో తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో ఎంపిక చేసిన వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తుంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (AFE) పేరుతో గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ (CS) ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ తీసుకొస్తోంది.
పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ శుభవార్త చెప్పింది. పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో 1,10,000 సీజనల్ ఉద్యోగాలు కల్పిస్తోంది అమెజాన్.
అమెజాన్ దేనికోసం ఎక్కువగా ఖర్చు పెడుతుందంటే..?