Home » Ambulance Driver
ఆత్మహత్య చేసుకున్న స్నేహితునిపై కూర్చుని అఘోరా పూజలు చేశాడు. అలా చేస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందట. చెన్నైలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
మద్యం కోసం నడిరోడ్డుమీద అంబులెన్సు ఆపేసాడు డ్రైవర్. మద్యం షాపు వద్ద బాటిల్ కొనుక్కుని..తనో ‘పెగ్గు’ వేసుకుని పేషెంటుకో ‘పెగ్గు’..ఇచ్చాడు. అదేమని ప్రశ్నించినవారిపై వాగ్వాదానికి దిగి రచ్చ రచ్చ చేశాడు.
ఉత్తర్‌ప్రదేశ్ హమీర్పూర్ జిల్లా పండరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయిలు ఇవ్వలేదని నిండు గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన పురిటినొప్పులతో నరకయాతన అనుభవించింది.
నెల జీతాలతో బతికే జీవితాల్లోకి నింగిని తాకే సంతోషాన్నించ్చే ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని అందరికీ ఉన్నా కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది.
పేషెంట్ ని తీసుకోని ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్ కి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ ఎమ్ఆర్ఐ మిషిన్ లో ఇరుక్కుపోయాడు. దీంతో అతడి చిటికెన వెలికి గాయమైంది. కాగా ఈ ఘటన ముంబైలో జరిగింది.
Ambulance Driver: కరోనా మహమ్మారి బంధాలను బంధుత్వాలను పలచన చేస్తుంది. సొంతవారిని కూడా దగ్గరకు రాకుండా భయపెడుతుంది. మృతదేహాలను చూసేందుకు కూడా భయపడేలా చేస్తుంది. బంధువులు ఎందరు ఉన్నా కొందరు కరోనా బాధితులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎవరు దగ్గరికి రాకపో�
Real Heroes: కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో తమకు తగ్గట్టుగా ప్రతిఒక్కరూ సాయం చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా కొందరు ఉండగా మరికొందరు స్వచ్ఛందంగా సాయం చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు. సొంతవాళ్లే దగ్గరకు రాని సమయంలో అన్నీ తామై అన�
COVID 19 Kerala : కరోనా సోకిన మహిళా రోగులను వదలడం లేదు కామాంధులు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులె్న్స్ లో అత్యాచారం జరిపాడు డ్రైవర్. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కరోనా వ్యాధి సోకితే..కరోనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్�
ప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. క్రీడాకారులు కూడా తమ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండిపోయారు. కానీ, ఇటలీ రగ్బీ స్టార్ Maxime Mbanda మాత్రం అందరిలా ఇంట్లో కూర్చోలేదు. కరోనా సంక్షోభంత�