Home » America Tour
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు చెప్పటానికి తద్వారా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటానికి మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది.
ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లోని పలు సంస్ధలతో ఆయన జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఇరువురు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. 23 నుంచి 25 వరకు.. మూడ్రోజులపాటు అ్రగరాజ్యంలో పర్యటించనున్నారు భారత ప్రధాని.
అమెరికా గడ్డపై నుంచి ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. భారత్‌ను అస్థిరం చేసేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోదీ పాకిస్�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి హోస్టన్ వెళ్లిన మోదీకి సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్ జార్జి బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. అమెరికా అధికారులు, ప్�