Home » Amethi
రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు 6 లక్షలకు పైగా రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీలో రాయ్ బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేది ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది.
అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాహుల్ గాంధీ 2004 నుంచి మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ ..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రాయ్ బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్న ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించింది.
మళ్లీ రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటన్నదానిపై ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.
యూపీలోని అమేథీ కాంగ్రెస్కు కంచుకోటగా నిలిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో (యూపీలోని అమేథీ, కేరళలోని వాయనాడ్) నుంచి పోటీ చేశారు. అమేథీలో రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల తేడాతో వ
ఈ వాస్తవాలు తెలిస్తే వయనాడ్ నుంచి కూడా ప్రజలు ఆయనను పంపిస్తారని స్మృతి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా అమేథీలో ఉన్నా వాయనాడ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని అన్నా ఆమె.. అక్కడి 250 అంగన్వాడీలను 'సాక్షం' (సామర్థ్యం గల) అంగన్వాడీలుగా మార్చాలని న
యూపీలోని అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు సంధించారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారని విమర్శించారు.
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది భారత్.. అమేథీలో ఐదు లక్షలకు పైగా ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది.
తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా సిద్ధమయ్యారా? త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారా? అంటే అవుననే అంటున్నాయి..