Home » Amid Heavy Rains
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు 22 జిల్లాలను ముంచెత్తాయి. వరద పీడిత ప్రాంతాల్లోని 2.6 లక్షలమందిని సురక్షిత స్థలాలకు తరలించారు.అసోంలో 5లక్షల మంది ప్రజలు వరదల బారిన పడి విలవిలలాడుతున్నారు....
రుతుపవనాల పురోగమనంతో మంగళవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11వతేదీన కర్ణాటక,ఏపీ సరహిద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి పు�
దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించ
ఈ ఏడాది మళ్లీ అసోంలో వరదలు వెల్లువెత్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో అసోం రాష్ట్రంలోని పలు నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. లఖింపూర్, దీమాజీ, దిబ్రూఘడ్, కచార్, నల్బరీ, కామ్ రూప్ జిల్లాల్లోని 10 రెవెన్
బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ వైపు మళ్లింది. శుక్రవారం ఉదయం నాటికి మరింత బలహీనపడి, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది.తుపాన్ ప్రభావం వల్ల శుక్రవారం రాజస్థాన్రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకా�
బిపర్ జోయ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీవ్రతరం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుపాన్ మరింత తీవ్రతరం కానుందని, మరో మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది....
ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే స్థోమత లేని ఒక వ్యక్తి కొడుకు శవాన్ని భుజాలపైనే వేసుకుని ఇంటికి బయల్దేరాడు. వర్షంలోనే దాదాపు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. చివరకు కొందరు స్థానికులు సహాయం చేశారు.