Home » amirpeta
భవిష్యత్ చెప్పే జోతిష్యుడినే బురిడీ కొట్టించారు. తన విద్యతో ఎందరికో సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మోసపోయారు. We are from CBI అంటూ సినిమా స్టయిల్లో రైడింగ్ చేసి కావాలసినవన్నీ పట్టుకుపోయారు. నిత్యం జనాలతో కిటకిటలాడే అమీర్పేట్లో సీబీఐ దాడి