Home » Amit Shah
ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షమందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ రైతు సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.
వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు.
నువ్వు ఆటలో అరటి పండు. నువ్వేం చేస్తావ్? అని మేము అడుగుతున్నాం. Roja Selvamani - Pawan Kalyan
మూడు చట్టాలకు శుక్రవారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పై మూడు పాత చట్టా స్థానంలో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య కొత్త చట్టాల్ని తీసుకువచ్చారు
అయితే విపక్షాలు డివిజన్ కు పట్టుబట్టడంతో రెండో సారి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రాజ్యసభ సభ్యులు స్లిప్ ల ద్వారా ఓటు వేశారు. ఇక ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది.
ఇటీవలే బండి సంజయ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసిన విషయం తెలిసిందే.
వివాదాల పరిష్కారం, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా, మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సులభతరం చేయడానికి మధ్యవర్తిత్వానికి, ప్రత్యేకించి సంస్థాగత మధ్యవర్తిత్వానికి బిల్లు ఉపయోగపడనుంది.
" నేను ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేను అయ్యాను. ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను " అని ఉదయనిధి అన్నారు.