Home » Amla
అంతకుముందు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తో నిషా బంగ్రే బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆమ్లా నుంచి తనకు టికెట్ విషయంలో నిషా కమల్నాథ్తో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
టమాటా కూర కాదు కదా పప్పులో టమాటాలు కానరావటంలేదు. కనీసం కూరలో రుచి కోసం ఒకే ఒక్క టమాటా వేయాలని మనస్సు కొట్టుకులాడుతున్నా కరెన్సీ నోట్లు కళ్లముందు కదలాడుతున్నాయి. మరి టమాటాలు లేకుండానే కూరలకు రంగు, రుచి వచ్చే బెస్ట్ ఏవో తెలుసుకోండి..
చలికాలంలో ఉసిరి పొడిని తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక చెంచా ఉసిరి పొడిని వేడి నీటిలో, తేనెలో కలపి తాగాలి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ఉసిరి పొడి, కొబ్బరి నూనెల మిశ్రమం చుండ్రు సమస్యను సైతం నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తేమను అందించి మృధువుగా మారేలా చేస్తుంది.
ఆకలిని పెంచుకునేందుకు చాలా మంది మందులపై అధారపడతారు. అయితే అలాంటి అవసరం లేకుండానే ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆరోగ్యకరంగా ఆకలిని పెంచుకోవచ్చు
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆస్కార్బిక్ ఆమ్లం అధికమోతాదులో ఉంటుంది. ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వలన, ఇది ఎసిడిటీని ప్రేరేపిస్తుంది.
ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులకు ఉసిరి ఉపయోగకరంగా
రోజుకు ఒకటి లేదా రెండు ఉసిరికాయలను నల్ల ఉప్పుతో కలపి తింటే మంచిది. అనవసరమైన పచ్చళ్ళకంటే ఉసిరి పచ్చడిగా చేసుకోని తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
అసలే కరోనా కాలం.. కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయిలో కరోనా వ్యాప్తిని నిర్మూలించలేని పరిస్థితి. కరోనా బారినుంచి బయటపడాలంటే ఒకే ఒక ఆయుధం.. ఇమ్యూనిటీ.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం..