Home » Anand Mahindra
మనిషి సంకల్పించుకుంటే అసాధ్యం ఏదీ లేదని ఓ నిరుపేద నిరూపించాడు.అతని కృషి, పట్టుదల, సంకల్పబలం ఎన్నో గ్రామాలకు మార్గాన్ని ఏర్పరచింది. అక్షర జ్ఞానం లేకపోయినా ఓ గొప్ప ఇంజనీర్ అంటూ ప్రశంసలు పొందేలా చేసింది.
జీ20 సమ్మిట్‌కి విచ్చేసిన దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అందులో అరకు కాఫీ కూడా ఉంది. దీనిని బహుమతిగా ఇవ్వడం తనకెంతో నచ్చిందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను 'ఆదాయ వనరుగా' ప్రకటించాలని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించారు.
ఆనంద్ మహీంద్రా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి మహీంద్రా థార్ బహుమతిగా ఇచ్చారు. ఎల్లవేళలా ప్రజ్ఞానందకు మద్దతుగా నిలబడి తనని సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు అభినందనలు అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ నెటిజన్లతో టచ్ లో ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలు షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన 'సన్ రైజ్ క్యాండిల్స్' ఫౌండర్, అంధుడు అయిన భావేష్ భాటియా గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆపెద్దాయన వ్యక్తిత్వానికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. చెట్టు తొర్రలో టీ షాపును ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అంటూ అభివర్ణించారు.తప్పకుండా నేను వెళ్తా..ఆయన చేతి టీ రుచి చూస్తానంటూ తెలిపారు.
పశ్చిమ కనుమల్లో అత్యంత భయంకరమైనవిగా పరిగణించే 'కలవంతిన్ దుర్గ్' గురించి ఎప్పుడైనా విన్నారా? చూడటానికే భయాన్ని కలిగిస్తున్న ఈ ప్రదేశంలో చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఎన్నో విషయాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసే ఆనంద్ మహీంద్రా ఆయన పర్సనల్ ఫోటోను పోస్ట్ చేశారు. అది తన హనీమూన్ ట్రిప్ లో దిగిన ఫోటో కావటం మరో విశేషం.