Home » Anand Mahindra
Anand Manhindra: వీళ్లే ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు, వాళ్ల ఆటోగ్రాఫ్‌లు వారసత్వ సంపద అంటూ..
ఓ నదిలో చెత్తను తొలగిస్తున్న ఆటోమేటిక్ రోబోటిక్ యంత్రం వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బీటెక్ చదివి పానీ పూరి వ్యాపారం చేస్తున్న యువతి థార్ కారు కొనే స్ధాయికి చేరుకుంది. ఆ యువతికి విజయగాథ ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చింది. ఆ యువతి ఎవరో చదవండి.
పసిపిల్లలు స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో ఉన్నది తినే ఆహారమా? సెల్ ఫోనా? పోల్చుకోలేనంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో అందర్నీ ఆలోచింపచేస్తోంది.
బెంగళూరు వేదికగా బుధవారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా '12th ఫెయిల్' సినిమాపై స్పందించారు. ఈ సినిమా గురించి ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా రీసెంట్గా ఓ కూల్ డ్రింక్ వ్యాపారి డ్రింక్ తయారు చేస్తున్న వీడియో షేర్ చేసారు. అతని టాలెంట్ మెచ్చుకున్నారు. ఆ వీడియోలో ఏముంది?
పలు అంశాలపై స్పందించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సూపర్ సక్సెస్ పై స్పందించారు.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర 97 ఏళ్ల వృద్ధురాలి వీడియో షేర్ చేశారు.. ఆ వీడియోలో ఆ పెద్దావిడ చేసిన సాహసం చూస్తే ఔరా అంటారు.