Home » Anand Mahindra
కొన్ని ప్రదేశాలు చూడటానికి ఎంత అద్భుతంగా కనిపిస్తాయో.. అక్కడికి వెళ్లి ఉండటానికి కాస్త భయం, సంకోచం కలిగిస్తాయి. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రని ఓ రూమ్ చాలా ఆకట్టుకుంది.. కానీ అక్కడికి వెళ్లి ఉండటానికి మాత్రం సంకోచం కలిగించింది.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహం అందిస్తారు. తాజాగా ఓ మహిళ క్రియేటివిటీ నచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేసారాయన.
తొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్‌ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
డెలివరీకి సంబంధించిన వీడియో, ఫొటోలను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
గడ్కరీ జీ మనం కూడా ఇలాంటి అద్భుతాన్ని భారత్ లో చేయగలమా? అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు రెగ్యులర్ గా టచ్‌లో ఉంటూ ఉపయోగకరమైన పోస్టులు షేర్ చేస్తుంటారు. 7 సంవత్సరాల క్రితం ఆయన ట్వీట్ చేసిన ఓ చిన్నారి ఫోటో గురించి గుర్తు చేస్తూ.. ఆ చిన్నారి డైరెక్ట్‌గా ఆయనను కలుసుకుంది. ఆ వ
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎటువంటి ట్వీట్ చేసినా వైరల్ అవుతుంది. జనానికి ఎంతో ఉపయోగకరమైన అంశాలతో పాటు కొత్త ఇన్వెన్షన్లకు సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన నాలుగు చక్రాల వాహనం వీడియో వైరల్ అవుతోంది.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ఆలోచనలు పంచుకుంటారు. కొన్ని సలహాలు..సూచనలు చేస్తుంటారు.. తాజాగా భారతదేశంలో పర్యటించదగ్గ 10 అందమైన గ్రామాల జాబితాను ఫోటోలతో ఆయన షేర్ చేశారు. నెటిజన్లు అద్భుతం అంటున్నారు.
జింకను లటుక్కుని పట్టేసుకుందామనుకుంది మొసలి. కానీ జింక తనకు ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని కనిపెట్టటం చెంగుమంటూ ఓ దూకు దూకేయటంతో తప్పించుకున్న వీడియోను చూస్తే వెంట్రుకవాసిలో ప్రాణాలు దక్కటం అంటే ఇదేనేమోఅనిపిస్తుంది.