-
Home » Anandi
Anandi
ఓటీటీలోకి 'ప్రేమంటే' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ఈమధ్య కాలంలో ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రేమంటే(Premante OTT). రోమ్-కోమ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఆనందీ హీరోయిన్ గా నటించింది.
'ప్రేమంటే' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా నాగచైతన్య.. ఫొటోలు..
ప్రియదర్శి - ఆనంది జంటగా యాంకర్ సుమ కీలక పాత్రలో తెరకెక్కిన ప్రేమంటే సినిమా నవంబర్ 21 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా నాగచైతన్య, డైరెక్టర్ శేఖర్ కమ్ముల గెస్టులుగా హాజరయ్యారు.
'అరేబియా కడలి' రివ్యూ.. తండేల్ కథతో వెబ్ సిరీస్.. మరింత డీటెయిల్ గా, రియాల్టీగా..
తండేల్ పూర్తిగా కమర్షియల్ కోణంలో, నాగ చైతన్య చుట్టూ హీరో ఎలివేషన్స్ తో కథ జరిగేలా తెరకెక్కించారు. కానీ అరేబియా కడలి మాత్రం రియాల్టీగా, కథలో అనేక పాయింట్స్ టచ్ చేస్తూ తెరకెక్కించారు.
సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమా 'కార్తిక-మిస్సింగ్ కేస్'.. తెలుగు ఓటీటీలో..
నేడు ఆహా ఓటీటీలో మరో సూపర్ హిట్ తమిళ్ డబ్బింగ్ సినిమా అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీలోకి వచ్చేసిన 'శివంగి'.. ఎందులో అంటే..
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్న ఆది సాయికుమార్..
తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు ఆది సాయి కుమార్.
Allari Naresh : అల్లరి నరేష్ కొత్త సినిమా ముహూర్తం
అల్లరి నరేష్, ఆనంది కలిసి నటిస్తున్న నరేష్ 59వ సినిమా ముహూర్తం ఈవెంట్ ఇవాళ జరిగింది.