Shivangi : ఓటీటీలోకి వచ్చేసిన ‘శివంగి’.. ఎందులో అంటే..
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Anandhi Varalaxmi Sarath Kumar Shivangi Movie OTT Streaming Details
Shivangi : ఆనంది మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘శివంగి’. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. శివంగి సినిమా గత నెల మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
శివంగి సినిమా ఇప్పుడు భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఈరోజు నుంచి తెలుగు వర్షన్ స్ట్రీమ్ అవుతుండగా రేపటి నుంచి తమిళ వర్షన్ స్ట్రీమ్ అవ్వనుంది.
Also Read : Raj tarun parents : హైడ్రామాకు తెర.. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య..
పెళ్లయిన అమ్మాయికి ఒకే రోజు ఓక్ అయిదు సమస్యలు వస్తే ఏం చేసింది అని ఆసక్తికరంగా ఒకే లొకేషన్ లో తెరకెక్కించిన సినిమా శివంగి.