Home » Anant Ambani
Anant Ambani-Radhika 2 Pre-Wedding : అనంత్-రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఇటలీ, ఫ్రాన్స్‌లలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుక మే 29 మొదలై.. జూన్ 1 వరకు జరుగుతుంది.
Anant Ambani Luxury Watch : అనంత్ అంబానీ చేతి గడియారం చూసి మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ ఆశ్చర్యపోయారు. ఎన్ని మొబైల్స్ వచ్చినా వాచ్‌లపై కొంచెం కూడా ఆకర్షణ తగ్గలేదనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. సెలబ్రిటీలతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు ఆటపాటలతో ఆదరగొట్టారు.
ప్రీ- వెడ్డింగ్ వేడుకలో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు.
Anant ambani pre-wedding : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా అనంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ సమయంలో తన అనారోగ్య సమస్యల గురించి ప్రస్తావించగా.. ఆ మాటలకు ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ - రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జామ్ నగర్ లో జరగగా దేశ విదేశాల నుంచి అనేక రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
Anant Ambani Pre-Wedding : ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి నీతా అంబానీ ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని షేర్ చేశారు.
అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ జంటకి కూడా ఆహ్వానం అందిందట.
గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో.. రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో 6 వందల ఎకరాల్లో విస్తరించి ఉంది స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్.
Anant Ambani Marriage : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక కోసం.. ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా 2500 స్పెషల్ వంటకాలను అతిథుల కోసం తయారుచేస్తున్నారట..