Anant Radhika Pre Wedding : అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో దేశవిదేశాల ప్రముఖుల సందడి..
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ - రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జామ్ నగర్ లో జరగగా దేశ విదేశాల నుంచి అనేక రంగాల ప్రముఖులు హాజరయ్యారు.