Home » Anantapur
ఉరవకొండ మండలం రాకెట్లలో ఉద్రిక్తత
తల్లిదండ్రులు దూరమయ్యారనే కుంగుబాటుతో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. రాత్రీపగలు ఇంటికే పరిమితమయ్యారు. మూడేళ్ల పాటు చీకటిలోనే బతుకులు సాగిస్తున్న...ఈ విషాద ఘటన అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో వెలుగుచూసింది.
అనంతపురంలో నకిలీ బ్యాంక్ ముఠా గుట్టు రట్టైంది. ఒకే కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి మోసానికి పాల్పడ్డారు. డిపాజిటర్ల నుంచి లక్షల్లో వసూలు చేశారు.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజనల్ వీడియో దొరికేంతవరకు నిజానిజాలు తెలియవని స్పష్టం చేశారు. పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో �
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీలోని అనంతపురం జిల్లాలో మహిళా ఉద్యోగి అన్న కనీస గౌరవం కూడా లేకుండా ఒక దళిత మహిళా వార్డెన్ ను ‘పనికి మాలిన దానా’ అంటూ దూషించాడు ఎస్సీ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్ రెడ్డి.
అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు.
అధికారులు నిర్లక్ష్యం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. విద్యుత్ కోతల సమయంలో కనీసం జనరేటర్ కూడా ఆన్ చేయలేని దుస్థితి నెలకొంది.