Home » Anantapur
కాగా, వీరికి 7నెలల క్రితమే వివాహం అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో భార్య శిల్పను మృత్యువు కబలించింది.
Umapathi Death Mystery : కారులో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తికి మంటలు ఎలా వ్యాపించాయి? కారు కిందకి ఎలా పడిపోయింది? అనేది పోలీసులు విచారిస్తున్నారు.
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ హల్ చల్ చేసే కేతిరెడ్డి నీ లాగా సీఎం జగన్ ని కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేయమని చెప్పు..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత మారుతి చౌదరిని అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలో అరెస్టు చేసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత వేగవంతం చేస్తూ, కంపెనీ తన ‘లవ్ ఆన్ 2 వీల్స్’ ప్రచారంతో ఓలా ఎస్1 ప్రోపై రూ.12,000 తగ్గింపు, దాని హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌కు ఒక ఏడాది పాటు ఉచిత యాక్సెస్‌తో సహా ప్రత్యేకమైన ఆఫర్లను విడుదల చేసింది. అదనంగా, �
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. యూనివర్శిటీలో మృత్యుంజయ హోమం జరిపించాలని రిజిస్ట్రార్ నిర్ణయించారు.
Sri Krishnadevaraya University Homam: ఎస్కేయూ వీసీ అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన మహా మృత్యుంజయ శాంతిహోమంపై వివాదం రాజుకుంది.
రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు నాగబాబు ఆదివారం అనంతపురం పట్టణంలో పర్యటించారు. అక్కడి కలెక్టరేట్ నుంచి చెరువుకుట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్లే దారి అధ్వానంగా ఉండటంతో ఆ రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, జనసేన కార్యకర్తలు పాల�
అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ నమోదు అయింది. ఓ వ్యక్తి లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు.
అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయింది. 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.