Home » Anantapur
ఆ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగల కన్ను దానిపై పడింది. ముందుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది.
తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా మావారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు భూమిలో వజ్రాలు దొరకడం ఏంటి? ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకున్నాయి?
అసలక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
సోహెల్ ఖాతాలోకి భారీగా నగదు బదిలీ కావడంతో అబ్దుల్, సోహెల్, అతడి కుటుంబసభ్యులను అధికారులు ప్రశ్నించారు.
టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అనకాపల్లి, గజపతినగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్స్ లో టీడీపీ ఆశావహులు హైకమాండ్ పై నిరసన వ్యక్తం చేశారు.
ఆమె ప్రేమను నిరాకరించాడు. బుద్ధిగా చదువుకోవాలని మంచి మాటలు చెప్పి మందలించాడు. దీంతో ఆ యువతి కోపంతో రగిలిపోయింది.
అనంతపురం జిల్లా టీడీపీలో టికెట్ల పంచాయతీ నెలకొంది.
ఏపీలో ప్రజా సమస్యలపై జేసీ కుటుంబం పోరాడిన విధంగా ఎవరైనా పోరాడారా అని ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.