Home » Anantapur
అనంతపురం జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు అటు వాహనదారులను ఇటు జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాస్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురంకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంతెన కూలీ ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతయ్యారు.
సెల్ఫీ మోజు ఓ ప్రేమజంట ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు కూడా కాలువలో కొట్టుకుపోయాడు.
ఇద్దరు పెళ్లాల్ని పోషించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన అశ్వర్థ నారాయణ అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విడపనకల్లు మండలం డొనేకల్ వద్ద ప్రమాదం జరిగింది. క్రేన్ సహాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 చొప్పున నమోదు అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.