Road Accident : పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మంది మృతి
పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురంకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Accident (3)
Eight people killed : పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలం భూదగవి వద్ద కారును లారీ డీకొట్టింది.
Cannabis Smuggling : విజయనగరం జిల్లాలో పుష్ప మూవీ సీన్.. ఆయిల్ ట్యాంకర్ లో అక్రమంగా గంజాయి తరలింపు
పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురంకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.