and pet dog Rush

    వాట్ యాన్ ఐడియా : బస్సునే ఇల్లుగా మార్చేశారు

    January 13, 2020 / 05:39 AM IST

    ఓ బస్సును ఇల్లుగా మార్చేసుకుని హాయిగా దాంట్లోనే కాపురం పెట్టేశారు  ఫ్లోరిడాలోని దంపతులు. ఆ బస్సులో భార్య క్రిస్టిన్, తండ్రి విల్, బేడీ రోమ్, వారి పెంపుడు కుక్క రష్ కలిసి ఉంటున్నాయి. 1992 లో బ్లూ బర్డ్ ఎయిర్ ఫోర్స్ ఈ బస్సు తొలగించింది. ఆ బస్సుని �

10TV Telugu News