Home » andhra politics
ఇలా గత సర్కార్ హయాంలో చెలరేగిన వారిపై వరుస కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలి మరి.
పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చిన విజయవాడ కోర్టు
జగన్ 40లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఎక్కడ కల్పించారో సమాధానం చెప్పాలి.
మండలిలో అనురాధ V/s బొత్స
ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈసారి పవర్లోకి వచ్చినప్పటి నుంచి చాలా అలర్ట్‌గా ఉంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
వైసీపీ వాళ్లకి పదవుల కోసం తాపత్రయం తప్ప ప్రజా సమస్యలపై పోరాడే తత్వం లేదు. ఏదైనా సాధించాలంటే కచ్చితంగా ఓ లక్ష్యం పెట్టుకోవాలి.
కల్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు.
తప్పులు అందరూ చేస్తారని.. వల్లభనేని వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య స్పందించారు
గతేడాదిలో షర్మిల, వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల తగాదా విషయంలో విజయసాయిరెడ్డి కొన్ని కామెంట్లు చేశారు.