Home » andhra politics
ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత
వచ్చే ఎన్నికల్లో మన్యం మొత్తం కూటమి సర్కార్ కే ఓటేయాలని కోరారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై FIR నమోదు చేశారు పోలీసులు.
కర్నూలు జిల్లా పూడిచర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు.
తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
గ్యాప్ క్రియేట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు ఫలించవని అంటున్నారు కూటమి నేతలు. ఈ ఇద్దరి నేతల భేటీ సారాంశం ఏంటో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Pawan Kalyan : సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. అంతకుముందు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురం శివారులో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ లైవ్