ఫయాజ్ బాషా ఇంటి నిర్మాణంపై రచ్చ.. బుల్డోజర్ తో ఎంట్రీ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.