Home » andhra politics
ఈనెల 15న సినీ తారలతో యోగా కార్యక్రమం
వైసీపీ తమ ఓటమిని సమీక్షించుకుని..సమస్యలపై పోరాడకుండా..కూటమి ఇచ్చిన హామీలతో ముడిపెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది.
గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు.
ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలన్నారు. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని..
చీపురుపల్లి లో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తుండడానికి కారణం..
మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు నిరూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప జిల్లా ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు.
అహంకారం పక్కన పెట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలి.
రాజకీయ రక్షణ కోసం టీడీపీలో చేరినట్లుగా నటిస్తూ పాతకక్షలు తీర్చుకోవడానికి..అధికార పార్టీగా ఉన్న టీడీపీని అస్త్రంగా వాడుకుంటున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరిందంటున్నారు.
కేసీఆర్ మౌనం వెనుక మర్మంపై ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ