రూ.250 కోట్ల ఖనిజం దోపిడీ కేసు.. మాజీ మంత్రి కాకాణిపై FIR

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై FIR నమోదు చేశారు పోలీసులు.