Home » Andhra Pradesh Development
గత పర్యటనలో ప్రధాని మోదీ, 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు.
మా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించ లేదు. పదవుల కోసం డిమాండ్ చేయలేదు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు.
ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సీఆర్ పాటిల్ తదితర కేంద్రల మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు.
Ap Demands : ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే
కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
CM Jagan Slams Chandrababu : చంద్రబాబు హయాంలో అత్తగారి సొత్తు అన్నట్లుగా అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను పేదవారికి ఇచ్చే గొప్ప మార్పు, గొప్ప అడుగు పడింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే..
CM Jagan Slams Chandrababu : 14ఏళ్లు సీఎంగా ఉన్నా కనీసం ఒక మంచి పని చెయ్యలేదు. కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకురాలేదు. కనీసం ఒక మంచి కార్యక్రమైనా అమలు చేయలేదు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరో విధంగా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని కేటీఆర్కు సూచించారు.