Home » Andhra Pradesh
ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ ఏర్పాటు చేయనుంది.
బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే రంగంలోకి దిగబోతున్నారట.
క్రమశిక్షణతో మెలగాలని, ప్రకృతిని ప్రేమించాలని, తన కుమారుడు దేవాన్ష్‌కు మోదీ చెప్పారని తెలిపారు.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం.
ఎవరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలని అనుకోవడం లేదన్నారు. అందరి సహకారంతో బనకచర్లపై పోరాటం చేస్తామన్నారు.
మంత్రి నారా లోకేశ్ కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
అర్హులైన వారికి ఆంధ్రప్రదేశ్ సర్కారు రేషన్ కార్డులను జారీ చేయనుంది.
విజయవాడలో దారుణం. పెళ్లికాని అమ్మాయంటూ నమ్మించి, అప్పటికే పెళ్లై బిడ్డ ఉన్న యువతితో వివాహం జరిపించారు. ఇది 5 రోజుల కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తేలడంతో వరుడు షాక్! పూర్తి వివరాలు తెలుసుకోండి.
"ఈ క్వాంటం వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొంటున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కి, యంగ్ రీసెర్చర్స్ కి ఎనలేని అవకాశాలు ఉన్నాయి" అని తెలిపారు.
మూడు పార్టీల కూటమి వల్ల రాష్ట్రం సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పొచ్చని అన్నారు.