Home » Andhra Pradesh
మండలంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది. ఈ దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోమవారం నుంచి ఆదివారం వరకు వారంరోజుల పాటు 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
GVL Narasimha Rao : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ప్రజలను హింసించేలా జగన్ పాలన ఉంది.
తాను ఆవేశంగా మాట్లాడటం లేదని, ఆలోచించి మాట్లాడుతున్నానని తెలిపారు.
గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు ఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో బయలుదేరి, సంధి ప్రేలాపనలు పేల్చుతున్నారని చెప్పారు.
విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై, విశాఖలో వైసీపీ నేతల భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి.
ఆదివారం 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.