Gusty Winds : ఏపీలో రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు
ఆదివారం 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Gusty winds
AP Gusty Winds : ఏపీలో రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు వీయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఆదివారం 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
కాకినాడ జిల్లాలో 18 మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలో 17, కృష్ణాలో 15, ఏలూరులో 12 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని హెచ్చరించింది.