Home » Andhra Pradesh
జనసేనకు గాజుగ్లాస్ను కొనసాగించిన ఈసీ
భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
తన మీద పవన్ కల్యాణ్ కు అంత కోపం ఎందుకో తనకు అర్థం కావట్లేదని చెప్పారు.
తప్పు చేసిన వాడు రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, దళిత ఏ సామాజిక వర్గమైనా సరే అందరూ ఖండించాలని చెప్పారు.
ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని..కేతిరెడ్డి వద్దు బాబు వద్దు అంటున్నారు. పవన్ లా 100 మంది బౌన్సర్లతోను.. చంద్రబాబులా హై సెక్కురిటీతో నేను తిరగడంలేదు.. సింగిల్ గా వెళుతున్నా
ముద్రగడ గారు మీది పొరపాటా లేక గ్రహపాటా? 1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993 - 1994లో ఎలా కలుస్తారు? 'ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా?
హైదరాబాద్ గురించి కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాల గురించి కేసీఆర్ మాట్లాడాలని విమర్శించారు.
తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 50 ఎకరాలు కొనొచ్చు.
పనిచేయకపోతే టికెట్ ఇచ్చేది లేదు.ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి తెలుసుకోవాలి. రిపోర్టులు వచ్చాకే టికెట్లు.
ఎవరు అడ్డొచ్చినా పనులు చేయించి తీరుతా.. చేతనైతే ఆపుకో.. అంటూ స్థానిక ఎమ్మెల్యేకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.