Home » Andhra Pradesh
టమోటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో వంద రూపాయల దిశగా దూసుకుపోతోంది.
కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధుల్లో బీహార్ రాష్ట్రంకు పెద్దపీట వేసింది. అత్యధికంగా ఆ రాష్ట్రంకు రూ. 9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది.
Parvathipuram Police : పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని మోసపోవద్దని సూచిస్తూనే ఉన్నారు.
సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితులపై జగన్ చర్చించారు.
ఎక్కడివీ నాగ ప్రతిమలు..కృష్ణానదీ తీరంలో నాగ ప్రతిమలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలో సమీపంలో కృష్ణానది కరకట్ట దిగువన నాగప్రతిమలు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి.
ఏపీలో వరుస దుర్ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా? అంటూ వరుస దుర్ఘటనలకు సంబంధించిన వీడియోను చంద్రబాబు విడుదల చేశారు.
వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5,000 స్టైఫండ్‌ను ఏపీ ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత నగదును సీఎం జగన్ బటన్ నొక్
ఓట్లు చీలడం వల్ల ఒక్కోసారి ప్రజా వ్యతిరేకత ఉన్న వారు గెలుస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.
నవ్యాంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని తెలిపారు.
రామ్మోహన్ నాయుడికి మైక్ కనపడితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారని, దాని వల్ల జిల్లాకు ఏం ఉపయోగమని అప్పలరాజు నిలదీశారు.